okkade manjunathudu song lyrics in telugu

ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే

శక్తికి భక్తికి ఒక్కడే  భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడె
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే

నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
మంజునాథ మంజునాథ
గరిసించే  మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు
లోకాల  దొరకాదు దొంగవని చాటాను
మంజునాథ మంజునాథ
నా పాప రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు
శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడె
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధర
జయ జయ శంభో జయ జయ గంగాధర

నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాథ మంజునాథ
విజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు
దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భవహర శశిధర సుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధర
జయ జయ శంభో జయ జయ గంగాధర
జయ జయ శంభో జయ జయ చంద్రధర
జయ జయ శంభో జయ జయ గంగాధర

మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ
భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్

Comments