General Science Bits in Telugu part 15


331. ఎపిస్ సెరినా అనే తేనెటీగ సంవత్సరానికి ఎంత తేనెను ఉత్పత్తి చేస్తుంది?

Ans: 3 – 10 కేజీలు


332. ఎపిస్ మెల్లిఫెరా అనే తేనెటీగ సంవత్సరానికి ఎంత తేనెను ఉత్పత్తి చేస్తుంది?

Ans: 25 – 30 కేజీలు

333. ఏ వేదం లో తేనె, తేనెటీగల ప్రస్తావన ఉంది?

Ans: ఋగ్వేదం

334. రాణి ఈగ రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది?

Ans: 800 – 1200

335. ఆడ తేనెటీగలను ఏ పేరుతో పిలుస్తారు?

Ans: వంధ్య

336. రాణి ఈగ జీవితకాలం ఎంత?

Ans: 2 – 3 సంవత్సరాలు

337. కూలి ఈగల జీవితకాలం ఎంత?

Ans: 5 – 6 వారాలు

338. డ్రోన్ ల జీవితకాలం ఎంత?

Ans: 57 రోజులు

339. ఎపిస్ టింక్చర్ దేనితో తయారుచేస్తారు?

Ans: తేనెటీగల విషం

340. చేపల పెంపకాన్ని ఏమంటారు?

Ans: ఆక్వాకల్చర్

341. వివిధ రకాల చేపల జాతులను పెంచడాన్ని ఏమంటారు?

Ans: సమ్మిళిత చేపల పంపకం

342. ఏ రకం చేపలు నీటి ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి?

Ans: జెల్ల

343. ఏ రకం చేపలు నీటి మధ్య భాగంలోని ఆహారాన్ని సేకరిస్తాయి?

Ans: మోసు

344. ఏ రకం చేపలు నీటి అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరిస్తాయి?

Ans: బురద మట్ట

345. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ ని ఏ డిపార్ట్మెంట్ వారు జారీ చేస్తారు?

Ans: Transport Department

346. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ కాలపరిమితి?

Ans: ఆరు నెలలు

347. అడవుల దహనం వల్ల ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: కర్బన పదార్థాలు

348. అగ్నిపర్వతాలు బద్దలవ్వడం వల్ల ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: కార్బన్ డై ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్

349. కుళ్ళిన పదార్థాల నుండి ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: అమ్మోనియా వాయువు

Comments