sadaa nannu nadipe song lyrics

సదా నన్ను నడిపే నీ చెలిమి
 పూ దారై నిలిచే ప్రతి మలుపు
 ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే
 ఈడే కోరుకున్న ఇదే కోరుకున్న
 అని నేడే తెలిసే కాలం నర్తించాడా
 నీతో జతై ప్రాణం సుమించాడా
 నీ కోసమే కాలం నర్థించడ
 నీతో జాతై ఇఇఇ నదికి వరదల్లె
 మదికి పరవాళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
 తలపు తుది జల్లైయి
 తనువూ హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో
గమనించేలోగా గమకించే రాగాన్నే
ఏదో వీణ లూనా మోజెనాల
 కలం నర్థించగా
 నీతో జాతై ప్రాణం సుమించాడా
 నీ కోసమే కలం నర్థించగా
 నీతో జాతై ప్రాణం సుమించాడా

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట



Comments