sitarama charitam song lyrics in telugu sriramarajyam

శ్రీ సీతారామ చరితం
శ్రీ సీతారామ చరితం
గానం జన్మ సఫలం
శ్రవణం పాప హరణం
ప్రతి పదపదమును శృతి లయాన్వితం
చతుర్వేద వినుతం లోక విదితం
ఆదికవి వాల్మీకి రచితం
సీతారామ చరితం

కోదండపాణి ఆ దండకారణ్యమున
కొలువుండే భార్యతో నిండుగా
కోదండపాణి ఆ దండకారణ్యమున
కొలువుండే భార్యతో నిండుగా
అండదండగ తమ్ముడుండగా
అడవితల్లికి కనుల పండుగ
సుందర రాముని మోహించే
రావణ సోదరి సూర్ఫనఖ
సుద్దులు తెలిపి పొమ్మనినా
హద్దులు మీరి పైబడగా
తప్పనిసరియై లక్ష్మణుడే
ముక్కూ చెవులను కోసే
అన్నా  చూడని అక్కసు కక్కుచు
రావణు చేరెను రక్కసి
దారుణముగ మాయచేసె రావణుడు
మాయలేడి అయినాడు మారీచుడు
సీతకొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు
అదనుచూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచె
కరకు గుండె రాకాసుల కాపలాగ ఉంచె
శోకజలధి తానైనది వైదేహి
ఆ శోకజలధిలో మునిగే దాశరథీ
సీతా సీతా
సీతా సీతా అని సీతకి వినిపించేలా
రోదసి కంపించేలా.. రోదించే సీతాపతి
వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరం అమ్మకు ఇచ్చి
రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి
సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపె పూసగుచ్చి
వాయువేగమున వానరసైన్యము కడలికి వారధి కట్టెరా
బాణవేగమున రామభద్రుడా రావణు తల పడగొట్టెరా
ముదమున చేరెడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా
అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర జగమంత చూడగ వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీల పరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీ పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామా
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి
అగ్నిహోత్రుడే పలికె దిక్కులు మార్మోగగా
సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు
ఆ జానకితో అయోధ్యకేగెను సకలధర్మ సందీపుడు
సీతాసమేత శ్రీరాముడు

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే పాట లిరిక్స్
తండ్రి మాటను నిలుపగా శ్రీ రామదాసు పాట లిరిక్స్
నను బ్రోవమని చెప్పవే శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
చాలు చాలు చాలు శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
ఎవడున్నాడు ఈ లోకంలో శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్

Comments