trinetram lord narasimha song lyrics in telugu

నరసింహా  లక్ష్మీనరసింహ
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా
నీవే శరణమయా ఓయాదగిరి నరసింహా
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీ నరసింహా
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా

పురాణ యుగమున ఈ గిరి పైనే
తపమునరించేను యాదఋషి
ధరాతలమ్మున అతడి పేరుతో
అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను
ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తా అభీష్టములన్నియు తీర్చే లక్ష్మీ నరసింహుడు
సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు

సుఖశాంతులను చేకుర్చు శుభయోగ నరసిహుడు
నమో నమః నమో నమః నమస్కరిచెను నాలుగు దిక్కులు
నఖముల వెలుగుకు మ్రొక్కెను చుక్కలు
గోపుర రూపము దాల్చనది ఆ దివ్యసుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది మహాకాలచక్రము

శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా

ఈ స్వామి పాదము బ్రహ్మ కడుగగా విష్ణు కుండమే ప్రభవించే
ఇట స్నానము చేసిన జన్మదన్యమే కర్మ వియోచనమే
ఇట విశ్వవైద్యుడై స్వామియె చేయును రోగ నివారణమే
చిత్తము నేమము సత్యము గానకు బెత్తము తాకగనే
భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం

భోగభాగ్యాలు దీర్ఘాయు ఒసగేను గిరిప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆజనేయుడే సాక్షి అవును ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి శ్రీనరసింహుడి దరిశనం
కోరిన కోర్కెలు తీర్చేటి మహా కల్పవృక్షము

శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా

భూతప్రేత పిశాచ రాక్షసుల నీ నామమే
క్షుద్రశక్తులను బాణామతులను దద్ఘమనచ్చును నీ  స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకశిపుడు హింసింపగనే
సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా
అనుగ్రహింపుము నరసింహా
యాదగిరీశా నరసింహా

శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ

పదునాలుగు లోకాములన్నీ మ్రొక్కె జ్వాలా నరసింహా

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే పాట లిరిక్స్
తండ్రి మాటను నిలుపగా శ్రీ రామదాసు పాట లిరిక్స్
నను బ్రోవమని చెప్పవే శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్

Comments