General Science Bits in Telugu part 16

351. ఇంధనాల నుంచి ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: కార్బన్ మోనాక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్, పొగ , ధూళి, బూడిద



352. వాహనాల నుంచి ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: కార్బన్ మోనాక్సైడ్ , సల్ఫర్ డై ఆక్సైడ్, పూర్తిగా మండని హైడ్రోకార్బన్లు


353. పరిశ్రమల నుంచి ఏ కాలుష్యకారకాలు ఏర్పడతాయి?

Ans: గ్రానైట్, సున్నపురాయి


354. సిమెంట్ పరిశ్రమ నుండి విడుదలయ్యే పొగలో ఏ కాలుష్యకారకాలు ఉంటాయి?

Ans: నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, క్లోరిన్, బూడిద, దుమ్ము


355. అణువిద్యుత్ కేన్ద్రాల నుంచి వెలువడె కాలుష్యకారకాలు ఏవి?

Ans: రేడియోధార్మిక వ్యర్థపదార్థాలు


356. నీటిలో మొక్కలు విపరీతంగా పెరిగి , ఆక్సిజన్ పరిమానాన్ని తగ్గించడాన్ని ఏమంటారు?

Ans: యూట్రిఫికేషన్


357. ఫ్లోరోసిస్ వ్యాధి ముఖ్యంగా ఏ శరీర భాగాలపై పడుతుంది?

Ans: దంతాలు, చీలమండ, అస్థిపంజరం, నాడీ వ్యవస్థ


358. ఫ్లోరిన్ ప్రభావమున్న ప్రాంతాలలో ఏ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి?

Ans: మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ – సి


359. జీర్ణాశయ అల్సర్ కి కారణమైన బాక్టీరియా ఏది?

Ans: హెలికోబాక్టార్ పైలోరి


360. హెలికోబాక్టార్ పైలోరి ను చంపడం ద్వారా అల్సర్ ని నయం చేయవచ్చని తెలిపిన శాస్త్రవేత్తలు ఎవరు?

Ans: బేరీమార్షల్, రోబిన్ వారెన్


361. ప్రోటోజోవాల వల్ల కలిగే వ్యాధులు ఏవి?

Ans: మలేరియా, కాలాఆజార్


362. శిలీంద్రాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి?

Ans: చర్మ సంబంధ వ్యాధులు


363. పెన్సిలిన్ దేనిపై ప్రభావం చూపును?

Ans: కణకవచాన్ని నిర్మించుకునే బాక్టీరియా


Comments