- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
భోగిమంటలు సంక్రాంతులు
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
కనుమ పూజలు సరదాలు
హరిదాసులు బసవడాటలు
భోగిపండ్లతో దీవెనలు
ఇది మూడు రోజుల సందడులు
ప్రతి రైతు గుండెకు పండుగలు
ఇటు పిండి వంటల ఘుమఘుమలు
అటు బొమ్మల కొలువుల సరిగమలు
హే రంగు పతంగి వచ్చింది
నింగి సింగిడి అయ్యింది
హే. చల్ చరక్ తెచ్చింది
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
హే పాత బస్తీకి జావో
హే దూళ్ పేటకు జావో
హే ఇటు మాంజా లేజా
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఆ
దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోకి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే
చెట్లు పూలను పూసేలే
పండ్లు నిండుగా కాసేలే
ఇంట్లో పంటలు నిండే
పశువులు పాడిని చిందే
బంధువులంతా చేరి
సందడి ఎంతో చేసే
సంక్రాంతి ఇంటికి వచ్చేసే
గుండె వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే
జ్ఞాపకాల ముద్దరలేసే
హే చిచ్చా లచ్చా మారేంగే
హే గోల్కొండకు జాయేంగే
హే మచ్చా డీల్ మారేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
హే మేరా ప్లాస్టిక్ మాంజా
హే తేరా నైలాన్ మాంజా హే
మామ పేంచ్ కి ఆజా
కీంచ్ కాంట్ ఆఫా కరేంగే
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
భోగి మంట భాగ్యం
వెచ్చనైన రాగం
మకరరాశి తొంగి చూసి ఆయుష్షు పోసే
కనుమనాటి యోగం గోవులకు స్నానం
పశువుల పాదాలు మొక్కి రైతు తరించే
కడప వీధులు కనుమకు కదం తోక్కెగా
ఒంగోలు లో గిత్తలు పోటికురిగేగా
పల్లెల్లో ముగ్గుల పందెం
భూమికే అద్దెను అందం
గొబ్బెమ్మలు చుట్టూ గానం
ఆడబిడ్డలు చేసే దైవమిచ్చే దీవేనలీనాదేలే
కష్టం మరిచి కళ్ళు మెరిశాయే
ఇండ్లు ఇంధ్రధనస్సులయ్యాయే హే
చల్ డబీర్ పుర హే
నడువ్ దూద్ బౌళి హే
మంచి పతంగి తెద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
హే చల్ పోటీకి పోదాం హే
దిల్ జీతాయిద్దాం హే
దమ్ము చూపించొద్దాం
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో
భోగి తెచ్చే భోగం
నువ్వుల నూనె స్నానం
కొత్త కొత్త బట్టలతో మెరిసెను దేహం
సమర రణ నినాదం
పందెం కోళ్ళ పందెం
భీమవరం తలపించే బొబ్బిలి యుద్ధం
పెద్ద పండుగై ప్రేమలు మోసుకొచ్చేగా
రైతు పండుగై పంటలు ఇల్లు చేర్చేగా
మంచుతో కప్పిన చెట్లు
అందాల ముగ్గుల మెట్లు
కన్నతల్లి పిలిచినట్టు
రా రమ్మని పిలిచే
గుండె ఎగిరి పుట్టినింట వాలేలే
పుట్టిన ఊరు చూసి నయనాలే
కృష్ణా గోదావరి నదులాయే
కృష్ణా గోదావరి నదులాయే ఆ
దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే
ఉత్తరాన భానుడు నిలిచాడే
ఈ మకర రాశి లోనికి అడుగు వేసే
తన దిశను నేటితో మార్చేసే
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
bhogimantalu sankrantulu song.
sankranthi mangli song lyrics
sankranthi mangli song lyrics in telugu
sankranthi songs
sankranthi special songs
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment