srirama lera song lyrics in telugu sriramarajyam

శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా
సీతారామ చూపే నీ మహిమా
మదిలో అసురాళిని మాపగ రా
మద మత్సర క్రోధములే
మా నుంచి తొలగించి
సుగుణాలను కలిగించి
హృదయాలను వెలిగించి
మా జన్మము ధన్యము చేయుము రా

మా శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి మాపగ రా


దర్శనమును కోర దరికే చేరే
దయగల మా రాజు దాశరధి
తొలుతనె ఎదురేగి కుశలములడిగె
హితమును గావించె ప్రియ వాది
ధీరమతియై న్యాయపతియై
ఏలు రఘుపతియే
ప్రేమ స్వరమై స్నేహపరమై
మేలు ఒసగునులే
అందరు ఒకటేలే రామునికి
ఆదరమొకటేలే
సకల గుణ ధాముని రీతిని
రాముని నీతిని ఏమని పొగుడుదులే

మా శ్రీరామ లేరా ఓ రామా
ఇలలో పెనుచీకటి బాపగ రా
సీతారామ చూపే నీ మహిమ ఆ

తాంబూల రాగాల ప్రేమామృతం
తమకించి సేవించు తరుణం
శృంగార శ్రీరామ చంద్రోదయం
ప్రతిరేయి వైదేహి హృదయం
మౌనం కూడ మధురం
సమయం అంతా సఫలం
ఇది రామ ప్రేమలోకం
ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోనె మోక్షం
రవి చంద్రులింక సాక్ష్యం
ఏనాడు వీడిపోని బంధం
శ్రీరామ రామ రఘు రామ
పిలిచే సమ్మోహన సుస్వరమా
సీతాభామ ప్రేమారాధనమా
హరికే హరిచందన బంధనమా
శ్రీరాముని అనురాగం
సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధమూ

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే పాట లిరిక్స్
తండ్రి మాటను నిలుపగా శ్రీ రామదాసు పాట లిరిక్స్
నను బ్రోవమని చెప్పవే శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
చాలు చాలు చాలు శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
ఎవడున్నాడు ఈ లోకంలో శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
శ్రీ సీతారామ చరితం శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరుశ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్

Comments