- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
గాలి వాలుగా ఓ గులాబీ వాలి
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
ఎం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
తేన జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి తపన పెంచుతావే
నడిచే హరివిల్లా నను నువ్విలా
మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు అలా
ఒంటరిగా వదలాలా
చూస్తానే గాలి వాలుగా ఓ గులాబీ వాలి
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
కోర కోర కోపమేల చుర చుర చూపులేల
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అని జాలి పడవే పాపం కదే ప్రేయసి
సరే అని చల్లపడవే మోసి పిశాచి
ఉహు అలా తిప్పుకుంటూ ఉలికిపోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాలింకా ఊరికే ఊహల్లో ఉంటావ్
పెంకీ పిల్లా చాల్లే ఇంక మానుకో
ముందు వెనుక చూసుకొని పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజి కి వద్దాం
కొద్దిగా కలిసొస్తే నీకేమి కష్టం
నడిచే హరివిల్లా నను నువ్విలా
మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు అలా
ఒంటరిగా వదలాలా
ఎం చేయాలో లే గాలి వాలుగా
ఓ గులాబీ వాలి
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
ఎం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి
తేన జడిలో ముంచేసావే
గాలులకు గంధం రాసి పైకి విసురుతావే
ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి
పడుచు ఎదలో దించేసావే
తలపునే తునకలు చేసి తపన పెంచుతావే
నడిచే హరివిల్లా నను నువ్విలా
మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు అలా
ఒంటరిగా వదలాలా
చూస్తానే గాలి వాలుగా ఓ గులాబీ వాలి
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
తరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
కోర కోర కోపమేల చుర చుర చూపులేల
మనోహరి మాడిపోనా అంత ఉడికిస్తే
అరె అని జాలి పడవే పాపం కదే ప్రేయసి
సరే అని చల్లపడవే మోసి పిశాచి
ఉహు అలా తిప్పుకుంటూ ఉలికిపోకే ఊర్వశి
అహో అలా నవ్వుతావే మీసం మెలేసి
ఎన్నాలింకా ఊరికే ఊహల్లో ఉంటావ్
పెంకీ పిల్లా చాల్లే ఇంక మానుకో
ముందు వెనుక చూసుకొని పంతం
ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చర్చిద్దాం
చాలు యుద్ధం రాజి కి వద్దాం
కొద్దిగా కలిసొస్తే నీకేమి కష్టం
నడిచే హరివిల్లా నను నువ్విలా
మురిపెడుతుంటే ఎలా
అణువణువునా విల విలమనదా
నా ప్రాణం నిలువెల్లా
నిలు నిలు నిలబడు పిల్లా
గాలిపటంలా ఎగరకే అల్లా
సుకుమారి సొగసులు అలా
ఒంటరిగా వదలాలా
ఎం చేయాలో లే గాలి వాలుగా
ఓ గులాబీ వాలి
గాయం అయినదీ నా గుండె కి తగిలి
తపించిపోనా ప్రతిక్షణం ఇలాగ నీకోసం
దరించిపోనా చెలి ఇలా దొరికితే ని స్నేహం
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
సంక్రాతి పండుగ సాంగ్ - మంగ్లీ
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
gaalivaaluga o gulabi song lyrics
gaalivaaluga o gulabi song lyrics from agnathavasi movie
gaalivaaluga o gulabi song lyrics in telugu
pawan kalyan hit songs.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment