devulle mechindi song lyrics in telugu

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
మీకోసం రాసింది మీ మంచి కోరింది
మీ ముందుకొచ్చింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ
ఇంటింట సుఖశాంతి ఒసగేనిదీ
మనసంతా వెలిగించి నిలిపేనిదీ
సరిరాని ఘనులందరి నడిపే కథ ఇదియే
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడీ
ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

అయోధ్యనేలే దశరథ రాజు
అతని కులసతులు గుణవతులు ముంగురు
పుత్రకామ యాగం చేసెను రాజే
రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో
కలిగిరి వారికీ శ్రీ వరపుత్రులు
రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు నలుగురు
రగువంశమే వెలిగే ఇల ముదమొందరి జనులే

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

దశరథా భూపతీ పసి రాముని ప్రేమలో
కాలమే మరిచెను కౌషికు డేతించెనూ
తన యాగము కాపాడగ రాముని పంపాలని
మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసే
రాముడే ధీరుడై తాటకిని చంపే
యాగమే సఫలమై కౌషిక ముని పొంగే
జయరాముని కొని ఆ ముని మిథిలాపురి కేగే

శివధనువదిగో నవవధువిదిగో
రఘు రాముని తేజం అభయం అదిగదిగో
సుందరవదనం చూసిన మధురం
నగుమౌమున వెలిగే విజయం అదిగదిగో
ధనువును లేపే మోహన రూపం
పెల పెల ధ్వనిలో ప్రేమకి రూపం
పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే

నీ నీడగ సాగునింక జానకీయని
సీతనొసగే జనకుడు శ్రీరామ మూర్తికీ
ఆ స్పర్సకి ఆలపించే అమ్రుత రాగమే
రామాంకితమై హృదయం కలిగే సీతకీ
శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని
ఆజానుబాహుని జతకూడే అవని జాత
ఆనంద రాగమే తానాయే హృదిమి సీత

దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది
వేదంలా నిలిచింది సీతారామ కథ
వినుడీ ఇక వినుడీ ఆ మహిమే ఇక కనుడీ

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే పాట లిరిక్స్
తండ్రి మాటను నిలుపగా శ్రీ రామదాసు పాట లిరిక్స్
నను బ్రోవమని చెప్పవే శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
చాలు చాలు చాలు శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
ఎవడున్నాడు ఈ లోకంలో శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
శ్రీ సీతారామ చరితం శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరుశ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
శ్రీరామ లేరా ఓ రామా శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
గరుడ గమన తవ చరణకమలమిహ పాట లిరిక్స్
మంగళము రామునకు మహిత గుణ ధామునకు శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్

Comments