- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
బావా మరదలు అంటూ నాతో ఆటలు ఆడేస్తావా
వానొచ్చె వరదొచ్చె సక్కని మరదలు
సరసానికి వచ్చేనంటావా
మాయల మాటలు చెప్పీ
తీయని కబురందిస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
అక్కని పక్కన పెట్టీ సక్కని
మరదలుతో సరసాలాడేస్తావా
కన్యని చూసీ అన్యాయం అయిపోతావా
నిగ్గూ సిగ్గూ వదిలేసీ నీరసపడిపోతావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
సరసానికి సై సై అంటావా
సంసారానికి నై నై అని అంటావా
కన్నెపిల్లతో కయ్యానికి
కన్ను గీటీ వెన్ను మీటూతావా
గడియ గడియకూ గడియెట్టేసీ
గాలం వేస్తానంటావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
చూపులతో నిండు చూలాలిని చేస్తావా
స్తావరమిస్తానని వచ్చీ నా గుండెలో
స్తానం ఏర్పాటు చేసూకున్నావా
వారధిలా వుంటానని సారధిలా వున్నావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
సంక్రాతి పండుగ సాంగ్ - మంగ్లీ
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి - అజ్ఞాతవాసి
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి - అజ్ఞాతవాసి
oo bava song lyrics
oo bava song lyrics from prathiroju pandage movie
oo bava song lyrics in telugu
oo bava song prathiroju pandage
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment