seetha seemantham song lyrics in telugu


సీతా  సీమంతం రంగరంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే
కోశల దేశమే మురిసి
కోయిలై ఆశల పల్లవి పాడే
పున్నమి ఆమని కలసి
వెల్లువై కన్నుల పండుగ చేసే
మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే

 సీతా సీమంతం రంగ రంగ వైభవములే
ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి
చీరలిచ్చి సారెలిచ్చిరే 
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి
భర్త గారు దగ్గరయ్యెనే
అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి
చీరలిచ్చి సారెలిచ్చిరే
జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి
భర్త గారు దగ్గరయ్యెనే
కాశ్మీరమే కుంకుమ పువ్వే
కావిళ్ళతో పంపే
కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే
అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి
ఒక్క పనిచేయనీవరే

 సీతా సీమంతం రంగ రంగ వైభవములే
 ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే

పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి
పురుడు పోసినట్టు జరుగులే
మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో
పసుపు కుంకుమిచ్చినట్టులే
రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన
కానుపింక తేలికౌనులే 
అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను
తల్లిబిడ్డలిల్లుచేరులే
ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే 
అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే
ఎక్కడున్న నువు గాని చక్కనైన కల్యాణి
రామరక్ష నీకు ఎప్పుడు

దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే
వేదమ్ము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే
శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా
దేవీ  సీమంతం సంతసాల వంత పాడెనే
ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే

భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర - శ్రీరామదాసు పాట లిరిక్స్
రాయిని మాత్రం కంటే - దశావతారం సాంగ్
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా - నమో వేంకటేశాయ సాంగ్ లిరిక్స్
జయ జనార్ధన క్రిష్ణ రాధిక పతే సాంగ్ లిరిక్స్
హరివరాసనం విశ్వమోహనం - అయ్యప్ప స్వామి పాట లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయ - వినాయక చవితి స్పెషల్ సాంగ్ లిరిక్స్
జగదానంద కారకా - శ్రీరామరాజ్యం సాంగ్ లిరిక్స్
లాలనుచూ నూచేరు లలనలిరుగడలా
అంతయు నీవే హరి పుండరీకాక్ష
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ పాట లిరిక్స్
రాధే రాధే రాధే రాధే రాధే గోవిందా పాట లిరిక్స్
భావములోన బాహ్యమునందును పాట లిరిక్స్
క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని పాట లిరిక్స్
మంగ్లీ శివరాత్రి పాట లిరిక్స్ - ఎండికొండలు
బ్రహ్మకడిగిన పాదము - అన్నమయ్య కీర్తన లిరిక్స్
గోవిందాశ్రిత గోకులబృందా అన్నమయ్య పాట లిరిక్స్
దాచుకో నీపాదాలకుదగనే జేసిన పూజలివి అన్నమయ్య పాట లిరిక్స్
వినరో భాగ్యము విష్ణుకథ పాట లిరిక్స్
కలగంటి కలగంటి అన్నమయ్య పాట లిరిక్స్
మూసిన ముత్యాల కేలే మొరగులు పాట లిరిక్స్
అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి అన్నమయ్య పాట లిరిక్స్
తెలుగు పదానికి జన్మదినం అన్నమయ్య పాట లిరిక్స్
శోభనమే శోభనమే - అన్నమయ్య పాట లిరిక్స్
ఏమొకొ ఏమొకొ చిగురుటధరమున అన్నమయ్య పాట లిరిక్స్
పదహారు కళలకు ప్రాణాలైన అన్నమయ్య పాట లిరిక్స్
అదిగో అదిగో భద్రగిరి శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఓం భైరవ రుద్రాయ పాట లిరిక్స్ మహాశివరాత్రి స్పెషల్ పాట
అక్కినేని నాగేశ్వరరావు ఘనాఘన సుందరా పాట లిరిక్స్
అందరి బందువయ్యా - దేవుళ్ళు సినిమా పాట లిరిక్స్
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా లవకుశ సినిమా పాట లిరిక్స్
ఒక్కడే ఒక్కడే మంజునాధుడు ఒక్కడే పాట లిరిక్స్
తండ్రి మాటను నిలుపగా శ్రీ రామదాసు పాట లిరిక్స్
నను బ్రోవమని చెప్పవే శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
రామచంద్రాయ జనక రాజ జామనోహరాయ శ్రీరామదాసు సినిమా పాట లిరిక్స్
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా పాట లిరిక్స్
శ్రీకర శుభకర ప్రనవ స్వరూప లక్ష్మీనరసింహ
చాలు చాలు చాలు శ్రీ రామదాసు సినిమా సాంగ్ లిరిక్స్
ఎవడున్నాడు ఈ లోకంలో శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
శ్రీ సీతారామ చరితం శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
గాలి నింగి నీరు భూమి నిప్పు నీరుశ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
శ్రీరామ లేరా ఓ రామా శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
గరుడ గమన తవ చరణకమలమిహ పాట లిరిక్స్
మంగళము రామునకు మహిత గుణ ధామునకు శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్
దేవుళ్ళే మెచ్చింది మీముందే జరిగింది శ్రీ రామరాజ్యం సినిమా పాట లిరిక్స్

Comments