- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆ చంద్ర తార సంధ్య సమీర
నీ హార హార భూపాలం
ఆనంద తీర బృంద విహర
మందార సాగరం
మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో యదలో సోదలో
నీవే కదా గజ గమనా "2 సార్లు "
ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది నా గమకం
ప్రవరలో ప్రణవ మంత్రమే
చూసి పులకరించింది నీ సుమకం
ఆగ్రహరాల తమలపాకల్లే
తాకుతోంది తమకం
"మడిలో వడిలో "
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆ చంద్ర తార సంధ్య సమీర
నీ హార హార భూపాలం
ఆనంద తీర బృంద విహర
మందార సాగరం
నవ లలన నీ వలన కలిగే
ఎంతో వింత చలి నాలోన
మిస మిసల నిశి లోన
కసి ముద్దులిచ్చుకోనా
ప్రియజగనా శుభలఘనా
తల కిందులయిన తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రసకౌగిలింతలోన
కనులనే వేయి కలలుగా చేసి
కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారే
వలపు నీలి మేఘం
"మడిలో వడిలో "
ప్రియ రమణ శత మధన
కన్నే కాలు జారి ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమన
సిగపూల నలిగిపోనా
హిమనయన సుమశయనా
చిన్న వెలు పట్టి శుభతరుణానా
మనసతున కొరికితినా
పరదాలు తొలగనీ...నా
పడక గది నుంచి విడుదలే లేని
విడిది వీచింది మన కోసం
వయసు గుక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళు
తేచ్చె మాఘమాసం
"మడిలో వడిలో "
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆ చంద్ర తార సంధ్య సమీర
నీ హార హార భూపాలం
ఆనంద తీర బృంద విహర
మందార సాగరం
మడిలో వడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా
గదిలో మదిలో యదలో సోదలో
నీవే కదా గజ గమనా "2 సార్లు "
ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది నా గమకం
ప్రవరలో ప్రణవ మంత్రమే
చూసి పులకరించింది నీ సుమకం
ఆగ్రహరాల తమలపాకల్లే
తాకుతోంది తమకం
"మడిలో వడిలో "
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆ చంద్ర తార సంధ్య సమీర
నీ హార హార భూపాలం
ఆనంద తీర బృంద విహర
మందార సాగరం
నవ లలన నీ వలన కలిగే
ఎంతో వింత చలి నాలోన
మిస మిసల నిశి లోన
కసి ముద్దులిచ్చుకోనా
ప్రియజగనా శుభలఘనా
తల కిందులయిన తొలి జగడాన
ఎడతెగని ముడిపడని
రసకౌగిలింతలోన
కనులనే వేయి కలలుగా చేసి
కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారే
వలపు నీలి మేఘం
"మడిలో వడిలో "
కన్నే కాలు జారి ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమన
సిగపూల నలిగిపోనా
హిమనయన సుమశయనా
చిన్న వెలు పట్టి శుభతరుణానా
మనసతున కొరికితినా
పరదాలు తొలగనీ...నా
పడక గది నుంచి విడుదలే లేని
విడిది వీచింది మన కోసం
వయసు గుక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళు
తేచ్చె మాఘమాసం
"మడిలో వడిలో "
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
సంక్రాతి పండుగ సాంగ్ - మంగ్లీ
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్ మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
duvvadajagannadham songs
madilo vadilo badilo gudilo song
madilo vadilo badilo gudilo song lyrics
madilo vadilo badilo gudilo song lyrics in telugu
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment