anaganaga aravindata tana peru song

చీకటి లాంటి పగటి పూట
కత్తుల్లాంటి పూలతోట
జరిగిందొక్క వింత వేట
పులిపై పడిన
లేడి కథ వింటారా

 జాబిలి రాని రాతిరంతా
 జాలే లేని పిల్ల వెంట
 అలికిడి లేని అల్లరంతా
 గుండెల్లోకి దూరి అది
 చూస్తారా చుట్టూ ఎవ్వరూ లేరు
సాయం ఎవ్వరూ రారు
చుట్టూ ఎవ్వరూ లేరు
సాయం ఎవ్వరూ రారు
నాపై నేనే ప్రకటిస్తున్నా
 ఇదేమి పోరు

 అనగనగనగా అరవిందట తన పేరు
 అందానికి సొంతూరు
అందుకనే ఆ పొగరు
 అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు
అసలేమైపోతారు
అన్యాయం కద ఇది అనరే
ఎవ్వరూ హే
ప్రతి నిముషము తనవెంట
 పడిగాపులే పడుతుంటా
 ఒకసారి కూడ చూడకుంది
 క్రీగంట ఏమున్నదో
 తన చెంత ఇంకెవరికీ లేనంత
 అయస్కాంతమల్లె లాగుతోంది నన్ను
చూస్తూనే ఆ కాంత తను ఎంత చేరువనున్నా
 అద్దంలో ఉండే ప్రతిబింబం
 అందునా అంతా మాయలా ఉంది
 అయినా హాయిగా ఉంది
 భ్రమలా ఉన్నా బానే ఉందే
 ఇదేమి తీరు మనవే వినవె
 అరవింద సరెలే అనవే
 కనువింద మనకి మనకి రాసుందే
కాదంటె సరిపోతుందా
మనవే వినవె అరవింద సరెలే
అనవే కనువింద
 మనకి మనకి రాసుందే
 కాదంటె సరిపోతుందా

 అనగనగనగా అరవిందట తన పేరు
అందానికి సొంతూరు
 అందుకనే ఆ పొగరు
 అరెరెరెరెరే అటు చూస్తే కుర్రాళ్ళు
 అసలేమైపోతారు అన్యాయం కద
 ఇది అనరే ఎవ్వరూ
 మనవే వినవె అరవింద సరెలే
 అనవే కనువింద మనకి మనకి రాసుందే
కాదంటె సరిపోతుందా
 మనవే వినవె అరవింద సరెలే
 అనవే కనువింద మనకి మనకి రాసుందే
కాదంటె సరిపోతుందా
అనగనగనగా పులిపై
పడిన లేడి కథ వింటారా

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్

Comments