telusa telusa song lyrics

తెలుసా తెలుసా ప్రేమించానని
తెలుసా తెలుసా ప్రాణం నువ్వని
రాశా రాశా నీకే ప్రేమని
రాశా రాశా నువ్వే నేనని

దం దం దం దదందం
ఆనందమానందం
నీలా చేరింది నన్ను
వందేళ్ళ అనుబంధం
దం దం దం దదందం
ఆనందమానందం
నీలా చేరింది నన్ను
వందేళ్ళ అనుబంధం

నా ఊపిరే నిలిపావురా
నాకళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా

                                                                                                             "తెలుసా తెలుసా "

ఏదేదో ఏదో ఏదో ఇదీ
ఏనాడో నాలో నే లేనిది
నీపైనే ప్రేమైయ్యిందే  చెలీ

నా ఊపిరే నిలిపావురా
నాకళ్ళలో నిలిచావురా
నా ప్రేమనే గెలిచావురా
మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా

ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందీ రా
ఇకపైన నీవాలోటు తీర్చాలిరా
ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదనీ
నువు దూరం అవుతూ ఉంటే తెలిసింది రా

నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా
చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా
లెక్కలేనంత ప్రేమతెచ్చి నీపైన గుమ్మరించి
ప్రేమించనా కొత్తగా

మనస్సునే పిలిచావురా
నాలోకమై పోయావురా
వెయ్యేళ్ళు నాతో ఉండరా
                                                                                                             "తెలుసా తెలుసా "

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ

Comments