kgf dheera song lyrics in telugu

అదిగో పెను నిశ్శబ్దం పగిలి
ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి
ఆగ్రహ తేజమై రూపుదాల్చింది

సత్యం ఆర్తత్రాణ పారాయణ
దీక్షా పర్వం అహో ఆరంభం
ఆర్తత్రాణ పారాయణ
దీక్షా పర్వం అహో ఆరంభం

ధీరా ధీరా ధీర ధీరా
ఓ రణధీరా రారా రారా
తెర తీసే వెలుగై రా రా
ఢమ ఢమ ఢమ ఢమ
హృదయ నినాదం
 దఢలు పుట్టించు
మరణ మృదంగం
 ధిమి ధిమి ధిమి
పద ఘట్టనగ సాగే
ప్రళయకాల శివతాండవ నృత్యం
చెడు కొడుకుల తలతెంచక
మానదు లేరా ఈ చైతన్యం
చెడు కొడుకుల తలతెంచక
మానదు లేరా ఈ చైతన్యం

అమ్మ మాటిది కన్నా
నీ కొరకు జన్మమన్నది
 ఒంటరి కడ వరకు
యెదలో బలమే నడిపే తోడుగా
 జగమే గెలిచే పదమై సాగరా
 ధీరా ధీర ధీర ధీరా
ఓ రణధీరా రారా రారా రార
 తెర తీసే వెలుగై రా
 ధీరా ధీర ధీర ధీరా
 ఓ రణధీరా రారా రారా
 తెర తీసే వెలుగై రా రా

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా

Comments