emai poyave song lyrics

ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
 ఏమై పోతానే నువ్వంటు లేకుంటే
 నీతో ప్రతి పేజీ నింపేసానే 
తెరవక ముందే పుస్తకమే విసిరేసావే
 నాలో ప్రవహించే ఊపిరివే
 ఆవిరి చేసి ఆయువునే తీసేశావే
 నిను వీడిపోనంది నా ప్రాణమే 
నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే
 సగమే నే మిగిలున్నా
 శాసనమిది చెబుతున్నా
 పోనే లేనే నిన్నొదిలే 
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే 
ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే 
ఎటు చూడు నువ్వే ఎటు వెళ్ళనే
 నే లేని చోటే నీ హృదయమే
 నువ్వు లేని కల కూడా రానే రాదే 
కలలాగ నువ్ మారకే
 మరణాన్ని ఆపేటి వరమే
 నీవే విరహాల విషమీయకే 
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే
 ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్


Comments

Post a Comment