rangamma mangamma song lyrics

ఓయ్ రంగమ్మ  మంగమ్మ
ఓయ్ రంగమ్మ  మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు 
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే
గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు

ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంతే
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు 
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు

ఓయ్… రంగమ్మ….మంగమ్మ
ఓయ్… రంగమ్మ….మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు.. 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
హేయ్….రామ సిలకమ్మ
రేగి పండు కొడుతుంటే
యే రేగి పండు గుజ్జు వచ్చి
కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే
యే… హేయ్… రామ సిలకమ్మ
రేగి పండు కొడితే 
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు

రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

నా అందమంతా మూట గట్టి
అరె కంది సేనుకే ఎలితే
ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి 
నన్ను సుట్టు ముడుతుంటే 
యే… నా అందమంతా మూట గట్టి
కంది సేనుకెలితే
కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే 
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు 
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు

రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు 
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
హేయ్  రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్

Comments