- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
చినదేమో తిరిగే చూడదే...
ప్రేమంటే అసలే పడదే హోయ్
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే...
అలలు అలిసి చతికిలపడునా
కలలు నిలిచి కలవరపడునా
సహజ గుణము నిమిషము విడునా
ఏమి జరిగినా... మనసునెపుడు
వదలని తపన వినదు అసలు
ఎవరేమనినా గగనమొరిగి
తనపై పడినా ఆశ కరుగునా
వేసవిలోన పెనుతాపం
ఓ ఆరాటంలా నింగిని తాకి
దిగి రాదా వర్షంలా
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
సన్నాయి డోలు పెళ్లిపాట
పాడే అబ్బాయి
ఓరకంట చూస్తున్నాడే
బంగారు బొమ్మ
తల ఎత్తి చూడే
నీ ఈడు జోడే
అందాల చందురుడే
ఎవరికెవరు తెలియదు
మునుపు అడిగి అడిగి కలగదు
వలపు ఒకరికొకరు అని
కలపనిదే మనని వదులునా
ఎదురుపడిన క్షణమొక
మలుపు అడుగు కలిపి
కదిలితే గెలుపు దిశలు
రెండు వేరై ఉన్నా
పయనమాగునా
నేనంటే తానే తను
నేనే ఒకటై ఉన్నానే
పొమ్మన్నా పోనే
పడతానే లేస్తానే
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
చినదేమో తిరిగే చూడదే...
ప్రేమంటే అసలే పడదే హోయ్
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే...
అలలు అలిసి చతికిలపడునా
కలలు నిలిచి కలవరపడునా
సహజ గుణము నిమిషము విడునా
ఏమి జరిగినా... మనసునెపుడు
వదలని తపన వినదు అసలు
ఎవరేమనినా గగనమొరిగి
తనపై పడినా ఆశ కరుగునా
వేసవిలోన పెనుతాపం
ఓ ఆరాటంలా నింగిని తాకి
దిగి రాదా వర్షంలా
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
సన్నాయి డోలు పెళ్లిపాట
పాడే అబ్బాయి
ఓరకంట చూస్తున్నాడే
బంగారు బొమ్మ
తల ఎత్తి చూడే
నీ ఈడు జోడే
అందాల చందురుడే
ఎవరికెవరు తెలియదు
మునుపు అడిగి అడిగి కలగదు
వలపు ఒకరికొకరు అని
కలపనిదే మనని వదులునా
ఎదురుపడిన క్షణమొక
మలుపు అడుగు కలిపి
కదిలితే గెలుపు దిశలు
రెండు వేరై ఉన్నా
పయనమాగునా
నేనంటే తానే తను
నేనే ఒకటై ఉన్నానే
పొమ్మన్నా పోనే
పడతానే లేస్తానే
గిర గిర గిర తిరగలి లాగా
తిరిగి అరిగిపోయినా
దినుసే నలగలేదులే
హొయ్ హొయ్ హొయ్ హొయ్
అలుపెరగక తనవెనకాలే
అలసి సొలసి పోయినా
మనసే కరగలేదులే
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
సంక్రాతి పండుగ సాంగ్ - మంగ్లీ
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
gira gira tiragali song lyrics
gira gira tiragali song lyrics in telugu
gira gira tiragali song lyrics in telugu from dear comrade movie.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment