yenthentha yenthentha dooram song lyrics

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
 అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా
నేనెపుడైనా రమ్మంటానా
నే నా నుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను
పోపోమన్నా పోపోమన్నా
పొద్దున్నైతే సూర్యుణ్ణై వస్తా
వెచ్చంగా నిద్దుర లేపి ఎన్నో చూపిస్తా
సందెల్లోనా చంద్రుణ్ణై వస్తా
చల్లంగా జో కొట్టేసి స్వప్నాలందిస్తా
మధ్యాహ్నంలో దాహాన్నై
మధ్య మధ్య మోహాన్నై
వెంటుండి వెంటాడుతా
రోజూ రోజూ ఇంతే
ఏ రోజైనా ఇంతే
నీడై జాడై తోడై  నీతో వస్తానంతే
నే నిన్నెపుడైనా రమ్మంటానా
నేనెపుడైనా రమ్మంటానా
నే నా నుండి నిన్నే పోనిస్తానా

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతెంత దూరం నన్ను
పోపోమన్నా పోపోమన్నా

అద్దంలోనా నేనే కనిపిస్తా
అందాల చిందుల్లోనా మువ్వై వినిపిస్తా
చుట్టూ ఉంది నేనే అనిపిస్తా
ఆకాశం హద్దుల్లో నువ్వున్నా అడ్డొస్తా
మబ్బుల్లో మాటేసి వెన్నెల్లో వాటేసి
ప్రాణాన్ని ముద్దాడుతా
ఏ జన్మైనా ఇంతే పై లోకానా ఇంతే
ఆది అంతం అన్నీ నేనే అవుతా అంతే

నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా
నేనెపుడైనా రమ్మంటానా
నే నా నుండి నిన్నే పోనిస్తానా
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా
ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా
అంతంత నీ సొంతమైనా
నే నిన్ను ఎపుడైనా రమ్మంటానా
నేనెపుడైనా రమ్మంటానా
నే నా నుండి నిన్నే పోనిస్తానా

ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా
అంతంత చేరువై నీతో ఉన్నా

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే

Comments