emannavo edato song lyrics in telugu

ఏమన్నావో ఎదతో తెలుసా
ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనుకే నడిచే
తోడొకటుంది కలిసా!!
తెలియదే అడగటం
ఎదురై నువే దొరకటం
మాయనో ఏమిటో
ఏమో అరెరే మనసా
ఇదంతా నిజమా
ఇకపై మనమే సగమూ సగమా!!
నా బతుకున ఏ రోజూ
ఏ పరిచయమవుతున్నా
 నేనడిగినదే లేదే
 కాదనుకుని పోతున్నా
 ఇన్నాళ్ళుగా నా వెనకున్నది
 నువ్వేనని తెలియదులే
 నూరేళ్ళకు అమ్మగ మారిన
 తోడే నువ్వే ఊరంతా
 మహ రాజైనా నీ ఒళ్ళో
  పడిపోయాకా దాసుడినైపోయానే !!
  అరెరే మనసా ఇదంతా నిజమా
  ఇకపై మనమే సగమూ సగమా!!

  నేనడిగిన రాగాలు
  నీ ప్రణయపు మౌనాలు
  నీ కురుల సమీరాలు నే
  వెతికిన తీరాలు ఇన్నాళ్ళుగా
  నా ఉదయానికి ఎదురైనది
  శూన్యములే తొలిసారిగా
  నీ ముఖమన్నది నా వేకువలే
  ప్రాణాలే అర చేతుల్లో పెట్టిస్తూ
  నా ఊపిరితో సంతకమే చేస్తున్నా!!

  అరెరే మనసా ఇదంతా నిజమా
  ఇకపై మనమే సగమూ సగమా!!

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్

Comments