vaalayi chuttu song lyrics in telugu

ఎన్నెన్నో వర్ణాలు
వాలాయి చుట్టూ
నీతోటి నే సాగగా
పాదాలు దూరాలు
మరి చాయి ఒట్టు
మేఘాల్లో ఉన్నట్టుగా
ఇక గుండెల్లో వో గుట్టు
దాగేట్టు లేదు
నీ చూపు ఆకట్టగా
నా లోకి జారింది
ఓ తేనే బొట్టు
నమ్మేట్టుగా లేదు గా
ప్రేమే ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే
ప్రేమో ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే
ప్రేమో నేనేనా

ఈవేళ నేనేనా
నాలోకి కళ్ళారా చూస్తున్నా
ఉండుండి ఏమాటో
అన్నాననీ సందేహం
నువ్వేదో విన్నావని
విననట్టు ఉన్నావా
బాగుందని తేలే దారేదని
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో   " 2 సార్లు "

ఏమైనా బాగుంది
ఏమైనా నా ప్రాణం చేరింది నీలోనా
ఈ చోటే కాలాన్ని
ఆపాలని నీతోటి సమయాన్ని
గడపాలని నా జన్మే కోరింది
నీ తోడు ని గుండె నీదే అని
ఏమో ఏమో ఏమో
నన్ను తాకే హాయి
ప్రేమో ఏమో ఏమో ఏమో
చెప్పలేని మాయే ప్రేమో  " 2 సార్లు "

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్


Comments