buttabomma song lyrics in telugu

ఇంతకన్నా మంచి పోలికేది
నాకు తట్టలేదుగాని అమ్ము
ఈ లవ్ అనేది బబుల్ గమ్ము
అంటుకున్నది అంటే పోదు
నమ్ము ముందు నుంచి
అందరన్న మాటే గాని
మళ్ళీ అంటన్నానే గాని
అమ్ము ఇది చెప్పకుండా
వచ్చే తుమ్ము ప్రేమనెవరు ఆపలేరు
నమ్ము ఎట్టగానే ఎదురుచూపుకి
తగినట్టుగా నువ్వు బదులు చెపితివే
ఓరి దేవుడా ఇదేంది అనేంత లోపటే
పిల్లడ అంటూ దగ్గరై నను చేరదీస్తివే 

బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే జిందగికె
అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ

బుట్టబొమ్మ బుట్టబొమ్మ
నన్ను సుట్టుకుంటివే జిందగికె
అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ

మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా
మౌనంగున్న కానీ అమ్ము లోన
డండనక జరిగిందే నమ్ము
దిమ్మతిరిగాదే మైండ్ సింము
రాజుల కాలం కాదు
రథము గుర్రం లేవు
అద్దం ముందర నాతో నేనె
యుద్ధం చేస్తానంటే
గాజుల చేతులు చాపి
దగ్గరకొచ్చిన నువ్వు
చెంపల్లో చిటికేసి
చక్రవర్తిని చేసావే చిన్నగా
ఓ చినుకు తుంపరడిగితే
కుండపోతగా తుఫాను తెస్తివే
మాటగా ఓ మల్లెపువ్వునడిగితే
మూటగా పులతోటగా
పైనోచ్చి పడితివే
బుట్టబొమ్మ బుట్టబొమ్మ
జంట సుట్టుకుంటివే
జిందాగికె అట్టబొమ్మై
నన్ను జంటకట్టుకుంటివే
వెలినిండా నన్ను తీసి
బొట్టు పెట్టుకుంటివే
కాలి కింది పువ్వు నేను
నెత్తినెట్టు కుంటివే

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్

Comments

Post a Comment