bambata song lyrics from lie movie

అదర నా గుండెలదర
నిధుర కంటికి రాదు
మధుర వెన్నెల గాసెను కదరా
ఈ సిన్నదొస్తే పగలు
వెన్నెల గాసెను గదరా

బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బొమ్ బంభాట్ గుందిరా నారీ
లడ్డోలే ఉన్నదిరా గోరీ
లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ

బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బొమ్ బంభాట్ గుందిరా నారీ
లడ్డోలే ఉన్నదిరా గోరీ
లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ

ఏడికెళ్లి ఊడిపడ్డది మిస్సు
దీని నవ్వుతోనే 
ఎలిగిపాయే యూఎస్సు
నడుమును జూస్తే అరేరేరే
నడుమును జూస్తే 
నయాగారా ఫాల్సు
నేను బోతా బయలెల్లిపోతా
ఒక్కసారి ముట్టుకోని
సచ్చిపోతా.. సచ్చిపోతా 
నేను బోతా బయలెల్లిపోతా
బాంచెన్ నీ కాళ్లు మొక్కి 
సచ్చిపోతా... సచ్చిపోతా
ట్రంఫెటల్లె ఒంపులున్న పోరీ 
ట్రంప్ లెక్క సంపుతుందిరో నారీ
 ర్యాంప్ వాక్ చేసుకుంటు గోరీ
 స్టాంప్ గుద్దినాది గుండె మీద ప్యారీ

అందగత్తె ఎవ్వరంటే వయ్యారి పిల్లా
నీ ఒక్కపేరే కనబడ్డదే గూగుల్లా 
నువ్వు ఆగి ఒళ్లు ఇరుసుకుంటే వయ్యారి పిల్లా
నాకు బొక్కలిరినట్టుందే రెండు పక్కలా
నువ్వు లిప్పునట్లా గొరుకుతుంటే వయ్యారి పిల్లా
నిప్పు ఎట్లా పుట్టే తెలిసినాది నాకియ్యాల
నీ తొవ్వకడ్డమొస్తా నేను వయ్యారి పిల్లా
నన్ను పండవెట్టి తొక్కిపోవే చౌరస్తాలా
సుక్కలెక్క సక్కగుంది పోరీ
దీని సెమట చుక్క సెంటు నాకు వారీ
నన్ను గానీ ఒప్పుకుంటే గోరీ
నా స్కిన్ ఒలిచి గుట్టిస్తా సారీ

బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బొమ్ బంభాట్ గుందిరా నారీ
లడ్డోలే ఉన్నదిరా గోరీ
లై లైలప్ప బుగ్గల్ది ప్యారీ

జస్ట్ షేక్ మీ అవుట్ ఓ హౌలే
జస్ట్ టేక్ ఏ లుక్ ఎంజాయ్ సాలే
నీ కొంటే సూపు తాకితేనే వయ్యారి పిల్లా
మునిగి తేలినట్టుందే కాశీ గంగల
నీ ఒంటి గాలి సోకితేనే వయ్యారి పిల్లా 
సచ్చిపోయి నేను పుడతా మల్లా మల్లా
గ్రీను సిగ్నల్ ఇయ్యరాదే వయ్యారి పిల్లా
గ్రీను కార్డు తెచ్చుకుంటానే తెల్లారికల్లా
ఓ మంచి రోజు చూసి రావే వయ్యారి పిల్లా
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంట నా గుండెల్ల
వైటు హౌసు వన్నెలున్న పోరీ
లైటు హౌస్‌లెక్క సూపరాదే దారీ
రైటు హ్యాండ్ పట్టుకుంటే గోరీ
నీకు డిస్నీల్యాండ్ రాసిస్తా ప్యారీ

బొమ్మోలే ఉన్నదిరా పోరీ
బొమ్ బంభాట్ గుందిరా నారీ

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్

Comments