- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
కలలే విరిసేనే కధలే పాడేనే
ఒక నదివొలే ఆనందం ఎద పొంగెనే
ఏ ఏ ఏ ఏ ఓ
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
ఓ ఓ ఓ ఓ ఓ ఉం ఉం ఒహొహొ
ఓ కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
కమ్మని ఊహలు కలలకు అందం
వీడని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
గారాల వెన్నెల కాసే సరాగాల తేలి
అందాల సందడి చేసే రాగాలనేలి
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
మాటల చాటున నాదం నువ్వే
తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మాటల చాటున నాదం నువ్వే
తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మధుమాస ఉల్లసాలే పలికించేనే
మురిపాలు చిందే హృదయం కోరేను నిన్నే
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే
వేళ నా చెంత తోడై నీడై వెలిసావు
నీవే రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా

సంక్రాతి పండుగ సాంగ్ - మంగ్లీ
మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్మువ్వలా నవ్వకలా - ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ - సరిలేరు నీకెవ్వరు
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
తాను నేను మొయిలు మిన్ను - సాహసం శ్వాసగా సాగిపో
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే- నిన్నుకోరి
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు - రంగస్థలం
సాహొరె బాహుబలి సాంగ్ లిరిక్స్
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే
గిర గిర గిర తిరగలి లాగా - డియర్ కామ్రేడ్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదాఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే- నిన్నుకోరి
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు - రంగస్థలం
సాహొరె బాహుబలి సాంగ్ లిరిక్స్
వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే
గిర గిర గిర తిరగలి లాగా - డియర్ కామ్రేడ్
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment