chamaku chamaku song lyrics in telugu

అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య
చనకు చనకు చాం
పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య

హొయ్యారే హొయ్య హొయ్య
హొయ్ వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య 
హొయ్ అయ్యారే తస్సాదియ్యా

చాం చాం చకచాం చకచాం 
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం
చొరవే చేసెయి మరి కొంచెం
అరె చమకు చమకు చాం 
చుట్టుకో చుట్టుకో 
చాన్సు దొరికెరో హొయ్య హే

చనకు చనకు చాం 
పట్టుకో పట్టుకో 
చంపె దరువులే వెయ్య
నాగ స్వరములా లాగిందయ్యా
తీగ సొగసు చూడయ్యా
కాగు పొగరుతో రేగిందయ్యా 
కోడె పడగ కాటెయ్యా
మైకం పుట్టే రాగం వింటూ
సాగేదెట్టాగయ్యా
మంత్రం వేస్తే కస్సు బుస్సు
ఇట్టే ఆగాలయ్యా 
బంధం వేస్తావా అల్లే అందంతో
పందెం వేస్తావా తుళ్ళే పంతంతో 
అరె కైపే రేపే కాటే వేస్తా
ఖరారుగా కథ ముదరగ

చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో
చాన్సు దొరికెరో హొయ్య 
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ 
అయ్యారే తస్సాదియ్యా
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్
వయ్యారం సయ్యందయ్యా
చాం చాం చకచాం చకచాం చాం
చొరవే చేసెయి మరి కొంచెం
చాం చాం చకచాం చకచాం చాం 
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం

 అగ్గి జల్లులా కురిసే వయసే నెగ్గలేకపోతున్నా 
 ఈత ముల్లులా యదలో దిగెరో
 జాతి వన్నెదీ జాణ
 అంతో ఇంతో సాయం చెయ్య
 చెయ్యందియ్యాలయ్యా
 తియ్యని గాయం మాయం చేసే
 మార్గం చూడాలమ్మా
 రాజీకొస్తాలే కాగే కౌగిళ్ళో
 రాజ్యం ఇస్తాలే నీకే నా ఒళ్ళో
 ఇక రేపోమాపో ఆపే ఊపే
 హుషారుగా పదపదమని
 అరె చమకు చమకు చాం 
 చుట్టుకో చుట్టుకో 
 చాన్సు దొరికెరో హొయ్య

చనకు చనకు చాం 
పట్టుకో పట్టుకో చంపె దరువులే వెయ్య
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ 
వయ్యారం సయ్యందయ్యా
హొయ్యారే హొయ్య హొయ్య హొయ్ 
అయ్యారే తస్సాదియ్యా
చాం చాం చకచాం చకచాం చాం 
త్వరగా ఇచ్చేయ్ నీ లంచం
చాం చాం చకచాం చకచాం చాం 
చొరవే చేసెయి మరి కొంచెం 
అరె చమకు చమకు చాం
చుట్టుకో చుట్టుకో 
చాన్సు దొరికెరో హొయ్య అహ
చనకు చనకు చాం పట్టుకో పట్టుకో
చంపె దరువులే వెయ్య

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా

Comments