jigelu raani song lyrics in telugu

 ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
 కన్నైనా కొట్టవే జిగు రాణీ 
 ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణీ
 కన్నైనా కొట్టవే జిగు రాణీ 

ముద్దేమో మునుసబుకి పెట్టెశానే
కన్నేమో కరనానికి కొట్టేశానే
ముద్దేమో మునుసబుకి పెట్టెశానే 
కన్నేమో కరనానికి కొట్టేశానే

 ఒక్కసారి వాటేస్తావా జిగేలు రాణీ
 కొత్త పెసిడెంటు కది దాచుంచానే 
 మాపటేల ఇంటికొస్తవా జిగేలు రాణీ
 మీ అయ్యతోనె పోటీ నీకు వద్దంటానే 
మరి నాకేం ఇస్తావే జిగేలు రాణీ
నువ్వు  కోరింది ఏదైనా ఇచ్చేస్తానే

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా 
నువ్వడిగింది ఏదైనా కాదంటానా 
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా 
ఉన్నదడిగితే నేను లేదంటానా 

నీ వయసూ చెప్పవే జిగేలు రాణీ
అది ఆరో క్లాసులో ఆపేశానే 
నువ్ చదివెందెంతే జిగేలు రాణీ 
మగాల్ల వీకునెస్సు చదివేశానే
ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణీ
సుబ్బి సెట్టి పంచ ఊడితే నవ్వేశానే 
నన్ను బావా అనవే జిగేలు రాణీ 
అది పోలీసోల్లకి రిసర్వేషన్ ఏ
ప్రేమిస్తావా నన్ను జిగేలు రాణీ 
రాసిస్తావా మరి నీ ఆస్తి పాస్తినీ

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
నువ్వడిగింది ఏదైనా కాదంటానా 
జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా 
ఉన్నదడిగితే నేను లేదంటానా 

ఐబాబోయ్ అదేంటి జిగేల్రాణీ ఏదడిగినా లేదంటావ్ 
నీ దగ్గర ఇంకేం ఉందో చెప్పూ 
నీకేం కావాలో చెప్పూ
హేయ్ నువ్వు  పెట్టిన పూలు ఇమ్మంటామూ
పూలతోటి వాటిని పూజిస్తామూ
నువ్ కట్టిన కోకా ఇమ్మంటామూ 
దాన్ని చుట్టుకు మేమూ పడుకుంటామూ 
నువు ఎసిన గాజులు ఇమ్మంటామూ 
వాటి  సప్పుడు వింటూ చచ్చిపోతమూ
 నువు పూసిన సెంటూ ఇమ్మంటామూ
 దాని వాసన చూస్తూ బతుకంతా బ్రతికేస్తామూ 

జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
 వాటిని వేలం పాటలో పెట్టాను రాజా
 జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా
 ఎవడి పాట వాడు పాడండోయ్ రాజా

 నా పాటా వేలికున్న ఉంగరం 
నా పాట తులం బంగారం
 నా పాట సంతలో కొన్న కోడేద్దు
 నా పాటా పులి గోరూ 
 నా పాటా వెండి పళ్ళెం 
 నా పాటా ఎకరం మామిడి తోట 
 నా పాటా మా ఆవిడ తెచ్చిన కట్నం 
 నా పాటా కొత్తగా కట్టించుకున్న ఇల్లూ 
 నా పాట రైసు మిల్లూ ఎ
హే ఇవన్ని కాదు కానీ నా పాట క్యాషు లక్ష 
 అయిబాబోయ్ లచ్చ

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా
చమకు చమకు చాం
నిన్ను కోరి వర్ణం వర్ణం పాట లిరిక్స్
రంగు రంగు పువ్వులున్న - చిత్రలహరి సినిమా సాంగ్ లిరిక్స్

Comments