crazy feeling song lyrics in telugu

కాంపౌండ్ వాల్ ఎక్కి
ఫోన్ మాట్లాడుతుంటే
చైనా వాల్ ఎక్కి
మూన్ తాకినట్టుందే 
మార్నింగ్ లేవగానే
నీ మెసేజ్ చూస్తుంటే
మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి
సేల్ఫీ దిగినట్టుందే 

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్

రోడ్ సైడ్ నీతోటి 
పానిపురి తింటుంటే
ప్లేట్ కి కోట్ అయిన
చీప్ అనిపిస్తుందే 
నీ షర్ట్ బాగుందని
ఓ మాటే నువ్వంటే 
కుట్టిన వాడికి
గుడి కట్టాలనిపిస్తుందే

ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్


నిన్న మొన్న దాక
సూపర్ అన్న ఫిగర్ యె
నిన్ను చూసినాక 
సో సో గున్దే 
రోజు నన్ను మోసే
నా బ్యాచిలర్ బైక్ యే 
నువ్వు ఎక్కినాక
ఐ యామ్ హ్యాపీ అందే 
రాంగ్ రూట్ అంటూ 
కేసు రాసి ఎస్సై
పేరు చెప్పమంటే
గంటట్టిందే 
నిన్ను నాతో చూసి 
బాయ్స్ లోన జలసి పెరుగుతుంటే
ఆస్కార్ విన్ అయినట్టుందే
సారీ హర్రీ నో అన్న
అమ్మాయిలందరినీ
వీకెండ్ పార్టీ కి
పిలవాలని ఉందే 
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 
మన ఇద్దరి ఫ్యూచర్ ని
ఐమాక్స్ లో వాళ్ళకి 
షో వెయ్యాలని వుందే 

క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
బేబీ నీకు నాకు మధ్య
లవ్ డీలింగ్ 
ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ 
ఎర్లీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా
చమకు చమకు చాం
నిన్ను కోరి వర్ణం వర్ణం పాట లిరిక్స్
రంగు రంగు పువ్వులున్న - చిత్రలహరి సినిమా సాంగ్ లిరిక్స్

Comments