edutanilichindhi song lyrics in telugu

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే
వానవీణలా ఆ
ఎదుట నిలిచింది చూడు

నిజం లాంటి ఈ స్వప్నం 
ఎలా పట్టి ఆపాలీ 
కలే ఐతే ఆ నిజం
ఎలా తట్టుకోవాలీ 
అవునో కాదో
అడగకంది నా మౌనం
చెలివో శిలవో
తెలియకుంది నీ రూపం 
చెలిమి బంధమల్లుకుందే
జన్మ ఖైదులా ఆ
ఎదుట నిలిచింది చూడు
నిన్నే చేరుకోలేక
ఎటెళ్ళిందో నా లేఖా
వినేవారు లేకా
విసుక్కుంది నా కేకా
నీదో కాదో రాసున్న చిరునామా
ఉందో లేదో ఆ చోట నా ప్రేమా 
వరంలాంటి శాపమేదో
సొంతమైందిలా ఆ

ఎదుట నిలిచింది చూడు
జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు
చినుకంటి చిన్నదేమో
మైమరచిపోయా మాయలో
ప్రాణమంత మీటుతుంటే
వానవీణలా ఆ
ఎదుట నిలిచింది చూడు

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా
చమకు చమకు చాం
నిన్ను కోరి వర్ణం వర్ణం పాట లిరిక్స్
రంగు రంగు పువ్వులున్న - చిత్రలహరి సినిమా సాంగ్ లిరిక్స్
ఇందువదన కుందరదన - చిరంజీవి సాంగ్ లిరిక్స్



Comments