omg daddy alavaikuntapuramlo song lyrics

లలలలాల లలలలలాల
లలలలాల లలలలలాల

నా స్టొరి చెప్పలెను
నా భాదకంతు లేదు
ఈ డాడిలంత ఎందుకిట్ల
పీకుతింటున్నారు
మాట విన్నిపించుకోరు
అస్సలర్దం చేసుకోరు
ఆలోచిస్తేనె నాన్న పేరు
రాలుతుంది నా హైరు
వంద రుపాయలివ్వమంటె
మనమెమైన రిచ్చా
అని క్లాసు పీకుతుంటె
ఏమైన పిచ్చా
అనుకుంటు ఏడ్చుకుంటు
నేను బయటకొచ్చా
అందరింట సేము సీను
ఏమంటావ్ చిచ్చా

ఓమైగాడ్ డాడి జస్ట్ డొన్ట్ బి మై బేడి
ఓమైగాడ్ డాడి జస్ట్ డొన్ట్ బి మై బేడి
ఓమైగాడ్ డాడి జస్ట్ డొన్ట్ బి మై బేడి
డొన్ట్ బి సొ హార్డి డట్ విల్ మేక్ మి సాడి

మెరా నామ్ బంటు కాని
పేరుకి కొట్టానె ఇన్టు
చార్సొబీస్ డాడి తొ చెసానె
ఫైటె డె యన్డ్ నైటూ
ఓహొ ఓహొ ఓహొ ఓహో
ఓహొ ఓహొ ఓహో
అమ్మకి మొగుడు
ఓహొ ఓహొ ఓహొ ఓహో
ఓహొ ఓహొ ఓహో
నానైన్నాడు

వర్శాని ఓ చిట్టి బాటిల్లో
నింపలేవు సంతోషాన్ని కుట్టి నువ్వు
యునిఫార్మ వెయ్యలేవూ
స్వేచ్ఛకేమో షార్ట్ కట్టు కనిపెట్టలేదు
ఓట్టు కాదంటె నన్ను తిట్టు
లేదా నా జట్టు కట్టు
అడివేము బెక్ యార్డ్ లొ పెట్టలేదు మచ్చా
పావురాన్ని పెపర్వైట్ చైయ్యలెవు చిచ్చా
వాల్కెన్తో చలిమంటె వెయ్యలెవు చిచ్చా
బ్లాంక్ చెక్కు రా మనం చెప్పి మరి వచ్చా

హి ఈజ్నాట్ ఆల్వేస్ రైట్
స్పై డాడి స్పై డాడి
 హి ఈజ్నాట్ ఆల్వేస్ రైట్
స్పై డాడి స్పై డాడి

సన్ ఆఫ్ వాల్మీకి అంటే
కేర్ ఆఫ్ కష్టాలునట్టె
ఈ ఐంట్లో నవ్వాలంటే
ఠానొస్ చిటికెయ్యలంతే
ఓహొ ఓహొ ఓహొ ఓహో
ఓహొ ఓహొ ఓహో
మమ్మి మొగుడు
ఓహొ ఓహొ ఓహొ ఓహో
ఓహొ ఓహొ ఓహో
డమ్మిగాడు ఓమైగాడ్ డాడి
జస్ట్ డొన్ట్ బి మై బేడి ఓమైగాడ్ డాడి
జస్ట్ డొన్ట్ బి మై బేడి ఓమైగాడ్ డాడి
జస్ట్ డొన్ట్ బి మై బేడి
డొన్ట్ బి సొ హార్డి
డట్ విల్ మేక్ మి సాడి

లలలలాల లలలలాల
లలలలాల లలలలాల

యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా
చమకు చమకు చాం
నిన్ను కోరి వర్ణం వర్ణం పాట లిరిక్స్
రంగు రంగు పువ్వులున్న - చిత్రలహరి సినిమా సాంగ్ లిరిక్స్
ఇందువదన కుందరదన - చిరంజీవి సాంగ్ లిరిక్స్
నిలవదే మది నిలవదే - సత్తమానంభవతి సినిమా

Comments