poolanae kunukeyamanta song lyrics in telugu

పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటాన తను వచ్చెనంటా
పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటాన తను వచ్చెనంటా

హే ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా తను వచ్చెనంటా

పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటాన తను వచ్చెనంటా
 దిరతకిట తనిన

అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన
కనబడునా మనిషై
అది జరగదని ఇలా అడుగు వేసిన
నిన్ను వలచిన మనసై
ప్రతి క్షణము క్షణము
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ
ఇన్ని కలల ఫలితమున కలిసినావు
నువ్వు తీయటి ఈ నిజమై
నా చేతిని వీడని గీత నువై
నా గొంతుని వీడని పేరు నువై
తడి పెదవులు తళుకవనా నవ్వునవ్వనా
ఎంత మధురము

పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటాన తను వచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా తను వచ్చెనంటా

నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా
నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా
నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా
నా రాతి గుండెని తాకుతూ శిల్పం లాగా మార్చేసిందా
యుగములకైనా మగనిగా వీణ్ణే
పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే
ప్రతి ఉదయాన తన వదనాన్నే
నయనము చూసేలాగా వరమేదైనా కావాలే

పూలనే కునుకేయమంటా
తను వచ్చెనంటాన తను వచ్చెనంటా
హే ఐ అంటే మరి నేనను అర్థము
తెలిసోయ్ నిన్న మొన్న
అరే ఐ అంటే ఇంక తానను శబ్ధము
ఎద చెబుతుంటే విన్నా
అయ్యో నాకెదురై ఐరావతమే
నేలకి పంపిన తెలి కలువై
తను విచ్చెనంటా తను వచ్చెనంటా
యమహానగరి - చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా...ప్రియతమా...పాట - మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా - ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. - సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ - గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది - చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ - ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ - ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక - ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే - మహానటి సాంగ్
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
మడిలో వడిలో బడిలో గుడిలో - దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు - అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా - కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఊసుపోదు ఊరుకోదు - ఫిదా
ఆశ పాశం బందీ సేసేలే - కేర్ అఫ్ కంచరపాలెం
పలుకులు నీ పేరే తలుచుకున్నా - ఏమాయచేసావే
ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా - ఎటోవెళ్లిపోయింది మనసు
చల్లగాలి తాకుతున్న - రాహు సినిమా పాట లిరిక్స్
ఎన్నెన్నో వర్ణాలు - రాహు సినిమా సాంగ్ లిరిక్స్
ఏమన్నావో ఎదతో తెలుసా - ఫలక్నుమా దాస్
బుట్టబొమ్మ బుట్టబొమ్మ- అలా వైకుంఠపురంలో సాంగ్ లిరిక్స్
బొమ్మోలే ఉన్నదిరా పోరీ - లై మూవీ సాంగ్ లిరిక్స్
ఓ సక్కనోడ పట్టు పిడికిలి - గురు సినిమా
సింధూరపువ్వా తేనె చిందించరావా
చమకు చమకు చాం
నిన్ను కోరి వర్ణం వర్ణం పాట లిరిక్స్
రంగు రంగు పువ్వులున్న - చిత్రలహరి సినిమా సాంగ్ లిరిక్స్
ఇందువదన కుందరదన - చిరంజీవి సాంగ్ లిరిక్స్
నిలవదే మది నిలవదే - సత్తమానంభవతి సినిమా
కల్లోలమెంటేసుకొచ్చే పిల్లగాలే - పడిపడి లేచే మనసు
ఓమైగాడ్ డాడి - అలా వైకుంఠపురంలో
నీ కళ్లలోన కాటుక - జై లవకుశ సినిమా సాంగ్ లిరిక్స్
ఇస్మార్ట్ శంకర్ - టైటిల్ సాంగ్ లిరిక్స్
ఉండిపో ఉండిపో - ఇస్మార్ట్ శంకర్
సిలక సిలక సిలకా - ఇస్మార్ట్ శంకర్
రంగేళి సినిమా పాట - హాయ్ రామ నువ్వు ఊరికే
రంగేళి సినిమా పాట లిరిక్స్ - ఏమిటో ఏమో ఈప్రేమ
దేవుడు కరునిస్తాడని - ప్రేమ కథ సినిమా పాట లిరిక్స్
భలె భలె మగాడివోయ్ బంగారు నా సామివోయ్ లిరిక్స్ - కమల్ హాసన్ మరోచరిత్ర
ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో ఏమో కంచె లిరిక్స్

Comments